Singer Sunitha: షాకింగ్ లుక్‌లో సింగర్ సునీత.. మాల్దీవుల్లో వాలెంటైన్స్ డే

Singer Sunitha:సింగర్ సునీత, రామ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. వాలెంటైన్స్ డేను మాల్దీవులు బీచ్‌ల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ ఫొటోను ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేశారు. ఐతే ఎప్పుడూ చీరకట్టులో కనిపించే సునీత.. ఈసారి మోడ్రన్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.