Singer Sunitha : సింగర్ సునీతకు ఐ లవ్ యూ చెప్పిన ఆ వ్యక్తి ఎవరు... సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

Singer Sunitha : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సునీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.