Singer Sunitha : చేతిలో చెయ్యేసి చెప్పవా.. భర్తతో అపురూప చిత్రాన్ని పంచుకున్న సింగర్ సునీత..

Singer Sunitha : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సునీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.