Singer Sunitha: సింగర్ సునీత ఎర్ర చీరలో అందాలు చూడతరమా..?

Singer Sunitha: ప్రముఖ తెలుగు సింగర్ సునీత పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పాటలతో, మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించిన సునీత.. ఆమెకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది. కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడు చీరలోనే కనిపించే సునీత సింగర్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ కంటే అందంగా ఉంటుంది. అందుకే ఆమెకు భారీస్థాయిలో అభిమానులు ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఎర్ర చీరలో ఉన్న సింగర్ సునీత ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.. ఫోటోలను మీరు ఓసారి చూడండి.