హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Singer Sunitha: సంస్కారం ఉన్నోడు ఎవ్వడూ ఇలా చేయడు! సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

Singer Sunitha: సంస్కారం ఉన్నోడు ఎవ్వడూ ఇలా చేయడు! సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని కారణాల వల్ల తన మొదటి భర్తతో విడాకులు చేసుకొని చాలా ఏళ్ళ పాటు ఒంటరి జీవితాన్ని గడిపింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై సునీత రియాక్ట్ అయింది.

Top Stories