Singer Sunitha: సునీత, రామ్ సంచలన నిర్ణయం...ఆనందంలో పిల్లలు..

సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని  మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో సునీత పిల్లలు ఆనందంలో ఉన్నారు.