Sunitha Pre Wedding Celebrations: సునీత ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోస్.. రేణు దేశాయ్, సుమ స్పెషల్ గెస్టులు..

Sunitha Pre Wedding Celebrations: టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపదృష్ట త్వరలోనే మరోసారి పెళ్లి పీటలెక్కబోతుంది. కొన్ని రోజుల కింద మీడియా పర్సన్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకుంది ఈమె. తాజాగా ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.