Singer Sunitha photos: బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని (Ram Veerapaneni)ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది సునీత. ఈ విషయం ఆమెను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది సునీత. తాజాగా చిరునవ్వులు చిందిస్తూ చీరకట్టులో ఫోజులిచ్చి అభిమానుల మతులు పోగొట్టింది. (Instagram/Photo)
బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని (Ram Veerapaneni)ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది సునీత. ఈ విషయం ఆమెను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది సునీత (Singer Sunitha photos). ఇప్పుడు కూడా ఇదే చేసింది. (Instagram/Photo)
తాజాగా మరోసారి ఇదే చేసింది. ఈమె ఫోటోషూట్ పోస్ట్ చేసిన ప్రతీసారి వ్యూస్ కూడా అలాగే వస్తుంటాయి. ఎక్కడ పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా మామిడి తోటలో పండ్లతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో సునీత గర్భవతి అన్న వార్తలు గుప్పు మన్నాయి. అయితే వాటిని సునీత మాత్రం తోసిపుచ్చింది. (Instagram/Photo)
ప్రస్తుతం సునీత తన భర్తకు సంబంధించిన మ్యాంగో వీడియోస్‌కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలతో పాటు తన కెరీర్‌ను చూసుకుంటోంది. మరో వైపు సినిమాల్లో పాటలు పాడుతూనే.. మరోవైపు పాడుతా తీయగా వంటి రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ రియాల్టీ షోకు బాలు తనయుడు చరణ్‌తో పాటు సునీత, చంద్రబోస్ సహా పలువురు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. (Instagram/Photo) (Instagram/Photo)