Singer Sunitha - Suma: సింగర్ సునీతతో యాంకర్ సుమ కనకాల.. వావ్ అంటున్న నెటిజన్స్..

Singer Sunitha : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా తన రెండో పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా యాంకర్ సుమతో దిగిన ఫోటోను అబిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.