Singer Sunitha: వైన్స్ దగ్గర మందుబాబుల రద్దీ.. సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్

Singer Sunitha: లాక్‌డౌన్ అనగానే కిరాణా సామాగ్రి కోసం జనం షాపుల ముందు క్యూ కడతారని అనుకున్నారని.. కానీ మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదని అన్నారు.