Singer Sunitha: భర్త రామ్ వీరపనేనితో పరవశంలో తేలిపోతున్న కొత్త పెళ్లి కూతురు సునీత..

Singer Sunitha : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అది అలా ఉంటే సింగర్ సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.