హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shravana Bhargavi:తప్పు చేసిందా... ఆ వీడియో డిలీట్ చేసిన శ్రావణి భార్గవి...!

Shravana Bhargavi:తప్పు చేసిందా... ఆ వీడియో డిలీట్ చేసిన శ్రావణి భార్గవి...!

శ్రావణి భార్గవి అన్నమయ్య కీర్తనల వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఆమెపై వెంకటేశ్వరస్వామి భక్తులు అటు అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంటనే ఆమె పాడిన అన్నమయ్య కీర్తనను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమెపై తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నలువైపుల నుంచి విమర్శలు రావడంతో.. చివరకు శ్రావణ భార్గవి ఆ వీడియోను డిలీట్ చేసేసింది.

Top Stories