Singer Mangli: సింగర్ మంగ్లీ క్రేజ్ మాములుగా లేదుగా.. ఎన్నికల ప్రచారానికి బయల్దేరుతున్న మంగ్లీ.. తెలుగు స్టేట్స్‌లో కాదు..

తెలంగాణ యాసతో ‘తీన్మార్’ ప్రోగ్రాంలో అందరినీ ఆకట్టుకుని.. తర్వాత గాయనిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న సింగర్ మంగ్లీ. టీవీ షోల్లో కూడా తరచుగా కనిపిస్తూ బుల్లి తెరను కూడా దున్నేస్తున్న మంగ్లీ ‘రాబర్ట్’ సినిమా ద్వారా ఇటీవల కన్నడిగులకు కూడా...