Malavika Sundar | తమిళంలోని విజయ్ టీవీలో ప్రసారమయిన ‘సూపర్ సింగర్’ రియాల్టీ షోతో ఫేమ్ సంపాదించుకున్న మాళవిక సుందర్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లేబ్యాక్ సింగర్‌గా తమిళ చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించిన మాళవిక సుందర్‌కు ఇన్‌స్టాగ్రాంలో పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు.తాజాగా ఈ భామ తన కంటే తక్కువ వయసున్న అశ్విన్ కశ్యప్ రఘురామన్‌ను పెళ్లి చేసుకుంది. (Twitter/Photo)
వీళ్లిద్దరి పెళ్లి సనాతన సంప్రదాయ పద్ధతిలో జరిగినట్టు వీళ్ల ప తెలుస్తోంది. ప్లేబ్యాక్ సింగర్‌గా తమిళ చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించిన మాళవిక సుందర్‌కు ఇన్‌స్టాగ్రాంలో పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 2 లక్షల 71 వేల ఫాలోవర్లు ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. (Instagram/Photo)
మాళవిక సుందర్.. తరచూ ఇన్‌స్టాలో తన ఫొటోలతో పాటు తన ఫిట్నెస్ వీడియోలు, పాటలు పాడిన వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేసేది. కానీ.. రీసెంట్గా ఈమె 33 ఏళ్లకు తనకొక ఫర్ఫెక్ట్ లవ్ స్టోరీ దొరికిందని.. తనకు కాబోయే భర్తకు లిప్‌లాక్ పెడుతున్న ఫొటోను మాళవిక సుందర్ పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూసి ఫాలోవర్లు షాకయ్యారు. ఇక మాళవిక కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్, సెలబ్రిటీలు ఇంకెరున్నారంటే.. (Twitter/Photo)
Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత, అభిషేక్, ఐశ్వర్య సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. సాధారణంగా మన దగ్గర పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వయసు వుంటుంది. అనాదిగా అన్నివర్గాల్లో చాలా మంది ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో మాళవిక సుందర్‌తో పాటు మహేష్ బాబు,నమ్రతతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ జంట ఉన్నారు. వీళ్ల కంటే ముందు తర్వాత ఉన్న సెలబ్రిటీలు ఇంకెవరున్నారంటే..