Shirley Setia : న్యూజిలాండ్‌కి చెందిన షిర్లీ సెషియా... సింగర్‌గానే కాక... పెర్ఫార్మర్గా కూడా పేరు తెచ్చుకుంది. టి-సిరీస్ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఆమె... పైజమా పాప్‌స్టార్‌గా యూట్యూబ్‌లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం సెషియా... యూట్యూబ్ ద్వారా... అమెరికా, బ్రిటన్, ఇండియా, కెనడాలో ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె... బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతో ముంబైలో ఉంటోంది.