Home » photogallery » movies »

SIMHADRI TO MAGADHEERA RAJAMOULI RRR DIRECTOR JULY SENTIMENT JR NTR SIMHADRI TO RAM CHARAN MAGADHEERA MARYADA RAMANNA EEGA BAHUBALI MOVIES RELEASED IN THIS MOTHE HERE ARE THE LIST TA

Magadheera - Simhadri: ’సింహాద్రి’, మగధీర సహా జూలైలో విడుదలైన రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..

Rajamouli July Sentiment | ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శక బాహుబలి రాజమౌళికి కూడా తన సినిమాల విడుదల విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది. ఈయన డైరెక్షన్‌లో తెరకెక్కిన చాలా చిత్రాలు జూలై నెలలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. అందులో రెండు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి.