Home » photogallery » movies »

SILVER SCREEN TO SMALL SCREEN NAGARJUNA NTR TO CHIRANJEEVI NANI RANA DAGGUBATI MANY TOLLYWOOD HEROES APPEARED IN SMALL SCREEN HERE ARE THE LIST TA

NTR - Chiranjeevi - Nagarjuna: వెండితెర నుంచి టెలివిజన్ తెరపై మాయ చేసిన సిల్వర్ స్క్రీన్ హీరోలు..

Silver Screen To Small Screen | టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. మొత్తంగా బిగ్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ మెప్పించిన స్టార్స్ ఎవరెరున్నారో చూద్దాం..