హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ సరసన మెరిసిన రిచా అమెరికాలో తన సహవిద్యార్థిని పెళ్లిచేసుకుంది. (ట్విట్టర్ ఫోటో)
3/ 13
వంశీ తెరకెక్కించిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన మనాలి రాథోడ్ ఈ ఏడాది వివాహం చేసుకుంది.
4/ 13
ప్రముఖ సినీ నటి అర్చన పారిశ్రామికవేత్త జగదీశ్‌ను పెళ్లాడారు. వీరి వివాహం ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగింది.
5/ 13
తమిళ నటుడు ఆర్య, హీరోయిన్ సయేషా ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు.
6/ 13
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు, గాయకుడు సాగర్ వివాహం జూన్ 19న హైదరాబాద్‌లో జరిగింది. మౌనికను సాగర్ పెళ్లిచేసుకున్నారు.
7/ 13
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు బాబీ రెండో పెళ్లి చేసుకున్నారు. నీలు షా పెళ్లి జూన్‌లో జరిగింది.
8/ 13
రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో వివాహం చేసుకుంది. పారిశ్రామికవేత్త, నటుడు విషగన్ వణంగాముడిని సౌందర్య వివాహం చేసుకుంది.
9/ 13
జీ తెలుగులో ‘అదిరింది’ప్రోగ్రామ్ యాంకర్‌గా ప్రస్తుతం రాణిస్తున్న సమీరా షెరీఫ్ పెళ్లి ఈ ఏడాది నవంబర్‌లో జరిగింది.
10/ 13
మంచు మనోజ్. 2015లో మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది. మూడేళ్లలోనే మూడుముళ్ల బంధానికి మంచు మనోజ్ ముగింపు పలికారు.
11/ 13
శ్వేతా బసు ప్రసాద్. 2018 లో తన స్నేహితుడు రోహిత్ మిట్టల్ ని వివాహమాడిన శ్వేతా కనీసం ఏడాది అయినా గడవక ముందే విడాకులు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
12/ 13
అర్జున్ రాంపాల్. 21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. పరస్పర అంగీకారంతో అర్జున్ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు తీసుకున్నారు.
13/ 13
గోవా బ్యూటీ ఇలియానా, ఆమె బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ విడిపోయారు.