Balakrishna - Silk Smitha: ఆ విషయంలో సిల్క్ స్మితకు తిరుగే లేదు.. ప్రశంసల వర్షం కురిపించిన బాలయ్య..

Balakrishna - Silk Smitha: సిల్క్ స్మిత(Silk Smitha).. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. తాజాగా ఈ లెజెండరీ హీరోయిన్‌పై బాలయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.