హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

SIIMA Awards : సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో సత్తా చాటిన త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల ‘అల వైకుంఠపురములో’..

SIIMA Awards : సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో సత్తా చాటిన త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల ‘అల వైకుంఠపురములో’..

SIIMA Awards : సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో భాగంగా 2020లో విడుదలైన సినిమాలకు గాను అవార్డులను ప్రకటించారు. ఈ వేడుకలో 2020గాను త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పలు అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.

Top Stories