Singer Sunitha: సింగర్ సునీత అభిమానులకు గుడ్ న్యూస్..

Singer Sunitha : ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయనీ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా ఈమె త్వరలో అభిమానుల కోసం..