హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani: కియారా అద్వానీ పెళ్లి వేదిక ఫిక్స్.. ఎక్కడంటే.. !

Kiara Advani: కియారా అద్వానీ పెళ్లి వేదిక ఫిక్స్.. ఎక్కడంటే.. !

Kiara Advani: కియారా అద్వానీ పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కియారా పీకల్లోతు ప్రేమలో ఉంది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వేదిక ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Top Stories