కియారా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన ఆర్సీ 15 సినిమాలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అంతకుముందు చరణ్‌తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.