హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sidharth malhotra - Kiara Advani: సిద్ధార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే..

Sidharth malhotra - Kiara Advani: సిద్ధార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే..

Sidharth malhotra - Kiara Advani | పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చిత్ర పరిశ్రమలో అంత కంటే విచిత్రంగా ఎంతో మంది హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు ఒకింటివాళ్లు అయిన లిస్టులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటోంది. తాజాగా సిద్ధార్ద్ మల్హోత్ర, కియారా అద్వానీ ఒకింటి వాళ్లైయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లు చివరకు తమ ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసారు. వీళ్ల బాటలో బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories