ఇక నేనే రాసుకునే వాన్ని కాబట్టి.. నా జీవితంలో జరిగినవే రాసేవాన్ని అని సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు. దీంతో అరేయి రాసుకోర మార్కస్ అంటూ బాలయ్య బాబు నవ్వించాడు. ఇలా ఎంతో సరదాగా ఈ ఎపిసోడ్ సాగిపోయింది. అన్స్టాపబుల్ 2 రెండు ఎపిసోడ్స్ కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అందరి దృష్టి థర్డ్ ఎపిసోడ్ పై పడింది.