Home » photogallery » movies »

SIDDHU JONNALAGADDA DJ TILLU MOVIE STREAMED ON AHA OTT TODAY ONWORDS TA

DJ Tillu - Aha : నేటి నుంచి ఆహాలో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీ స్ట్రీమింగ్..

Siddu Jonnalagadda - DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా డీజే టిల్లు అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.