సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉన్నట్లుగా వార్తలు వస్తుంటాయి. దానికి కొందరు స్పందిస్తూ ఉంటారు. మరికొందరు మా మధ్య అలాంటిదేమి లేదు.. మేం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపారేస్తుంటారు. టాలీవుడ్ నటి అదితి రావు హైదరిపై కూడా ఇలాంటి రూమర్సే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సిద్దార్థ్ తో ఆమె కనిపించడం హాట్ ఇష్యూ అయింది.