సినిమా ఇండస్ట్రీలో చాలా జంటల మధ్య ప్రేమాయణం సాగడం కామన్. ఆ వార్తలు కూడా తరచుగా చర్చకు వస్తుంటాయి. దీనిపై కొందరు స్పందిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. మేం కేవలం స్నేహితులమే అంటున్నారు. అలా వైరల్ అవుతున్న జంటల్లో ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ ఉన్నారు. వీరిపై ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఇటీవల హీరో సిద్ధార్థ్‌తో నటి కనిపించడం చర్చనీయాంశమైంది.