హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Hassan | టాలీవుడ్‌లో శ్రుతి రీ-ఎంట్రీ… హిట్ ఇచ్చిన హీరోతో...

Shruti Hassan | టాలీవుడ్‌లో శ్రుతి రీ-ఎంట్రీ… హిట్ ఇచ్చిన హీరోతో...

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించిన శ్రుతి హాసన్... ఆ తరువాత బరువు పెరగడంతో పాటు ప్రేమ వ్యవహారం కారణంగా తెలుగు సినిమాలకు దూరమైంది. అయితే మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మకు రవితేజ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. రవితేజ నయా మూవీలో ఈ ముద్దుగుమ్మ నటించే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన బలుపు మూవీ మంచి విజయం సాధించింది.

Top Stories