హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan : శృతి హాసన్ మీసాలను చూశారా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Shruti Haasan : శృతి హాసన్ మీసాలను చూశారా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. ఇటీవల రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఇక తాాజాగా శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది.

Top Stories