హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan: సీనియర్ హీరోల పాలిట పెద్ద దిక్కుగా మారిన శృతి హాసన్..

Shruti Haasan: సీనియర్ హీరోల పాలిట పెద్ద దిక్కుగా మారిన శృతి హాసన్..

Shruti Haasan | శృతి హాసన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. అంతేకాదు వెనక కొండంత అండ తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది.

Top Stories