హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan: అపుడు చరణ్.. ఇపుడు చిరు.. శృతి హాసన్ సహా తండ్రీ కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ వీళ్లే..

Shruti Haasan: అపుడు చరణ్.. ఇపుడు చిరు.. శృతి హాసన్ సహా తండ్రీ కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ వీళ్లే..

Shruti Haasan - Waltair Veerayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్.. తండ్రీ తనయులైన స్టార్ హీరోల సరసన నటించిన వాళ్లు చాాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఈ లిస్టులో శృతి హాసన్ కూడా చేరింది. ఈమె ఇప్పటికే తనయుడు రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలో జోడిగా నటించింది. ఇపుడు చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య’లో నటించింది. ఈమె కంటే ముందు హీరోలైన తండ్రీ తనయుల సరసన హీరోయిన్స్ ఇంకెవరున్నారంటే..

Top Stories