హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Shruti Haasan : స్టార్ హీరో కూతురైనా.. స్టార్ హీరోయిన్ హోదా ఊరికే రాలేదు.. స్పెషల్ స్టోరీ..

HBD Shruti Haasan : స్టార్ హీరో కూతురైనా.. స్టార్ హీరోయిన్ హోదా ఊరికే రాలేదు.. స్పెషల్ స్టోరీ..

Happy Birthday Shruti Haasan | సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. ఆ తర్వాత సరైన హిట్స్ లేక.. ఐరన్ లెగ్ అనే ముద్రను చాన్నాళ్లే మోసింది.. ఆమె 37వ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..

Top Stories