Home » photogallery » movies »

SHRUTI HAASAN PRABHAS SALAAR AND NBK 107 FAME LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Shruti Haasan : కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోన్న శృతి హాసన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. త్వరలో ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది.