హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan : హార్మోనల్ సమస్యలతో శృతి హాసన్ సతమతం.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

Shruti Haasan : హార్మోనల్ సమస్యలతో శృతి హాసన్ సతమతం.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

Shruti Haasan : శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ తాజాగా తన ఆరోగ్యం గురించి, పడుతున్న బాధల గురించి తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Top Stories