స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శృతి హాసన్. హే రాం సినిమాతో బాలనటిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్' సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది.