హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan : సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారిన శృతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అదే దూకుడు..

Shruti Haasan : సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారిన శృతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అదే దూకుడు..

Shruti Haasan | శృతి హాసన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. అంతేకాదు వెనక కొండంత అండ తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది.