హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan : చిరంజీవి-బాబీ సినిమాలో జాయిన్ అయిన శృతి హాసన్..

Shruti Haasan : చిరంజీవి-బాబీ సినిమాలో జాయిన్ అయిన శృతి హాసన్..

Shruti Haasan : శృతి హాసన్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో వస్తున్న చిరంజీవి 154లో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కాగా శృతి ఈరోజు నుంచి ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడుతున్నట్టు తెలుస్తుంది.