Shriya Saran: శ్రియ కొత్త ప్లాన్.. ఇకపై మకాం అక్కడే.. సెకండ్ ఇన్నింగ్స్‌ రెడీ

Shriya Saran: పెళ్లయినా.. ఎక్స్‌పోజింగ్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోనని తన ఫోటోషూట్స్‌తో సినీ జనాలకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది.