Home » photogallery » movies » SHRIYA SARAN TO ACT WITH BALAKRISHNA FOR BOYAPATI SRINIVAS MOVIE SR

బాలయ్య సరసన మరోసారి శ్రియ సరన్...

Shriya Saran : బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వారణాసిలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృదం. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో భాగంగా తాజాగా శ్రియ పక్కా అయినట్టు సమాచారం. గతంలో బాలకృష్ణ, శ్రియ కలిసి పలు చిత్రాల్లో నటించారు.