శ్రియ సరన్ గత రెండు దశాబ్డాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో రాణిస్తోంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. ఇక అది అలా ఉంటే భామ తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
మామూలుగా హీరోయిన్స్ పెళ్లి, లేక పిల్లల తర్వాత అందాల ఆరబోత విషయంలో కాస్తా తగ్గిస్తారు. కానీ శ్రియ విషయంలో అదంత ఏమి ఉండదు. ఆమె హీరోయిన్గా ఉన్న రోజుల్లో కంటే ఇప్పుడు ఎక్కువ గ్లామర్ షో చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ భామ ఓ యాడ్ కోసం స్నానాల గదిలో స్నానం చేస్తోన్న ఓ వీడియోను పంచుకుంది. Photo : Twitter
సినిమాల విషయానికొస్తే.. శ్రియ ప్రస్తుతం ఓ పెద్ద హీరో కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హిందీలో దృశ్యం 2లో అజయ్ దేవ్‌గణ్ సరసన నటిస్తోంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. (Photo Credit : Instagram)
సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటున్నారు నటి శ్రియ. శ్రియ.. తన చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా హోమ్ రెమిడీస్ నే వాడతారట. వాటి కారణంగానే తన చర్మం అందంగా మెరుస్తుందని ఆమె చెబుతున్నారు. శ్రియ ముంబైలో ఖరీదైన ప్రాంతం బాంద్రా (Bandra )లోని కొత్తింట్లోకి మకాం మార్చిందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. (Photo Credit : Instagram)
శ్రియ విషయానికొస్తే.. ఈ యేడాది భామ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తల్లిగా.. అజయ్ దేవ్‌గణ్ భార్యగా నటించింది. ఈ సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ త్వరలో దృశ్యం 2, తడ్కా చిత్రాలతో పలకరించనుంది. దాంతో పాటు మ్యూజిక్ స్కూల్,కబ్జా, నరగసూరన్, సందక్కారి సినిమాలతో పలకరించనుంది. మొత్తంగా హీరోయిన్గా ఫేడౌట్ అయినా.. వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతుంది. (Instagram/Photo)