హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shriya Saran: బ్యాక్ లెస్ అందాలతో అదరహో అనిపిస్తోన్న శ్రియ.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న భామ..

Shriya Saran: బ్యాక్ లెస్ అందాలతో అదరహో అనిపిస్తోన్న శ్రియ.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న భామ..

Shriya Saran | అందాల తార శ్రియ శరణ్ (Shriya Saran) గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.

Top Stories