సినిమాల విషయానికొస్తే.. శ్రియ ప్రస్తుతం ఓ పెద్ద హీరో కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హిందీలో దృశ్యం 2లో అజయ్ దేవ్గణ్ సరసన నటిస్తోంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. (Photo Credit : Instagram)
శ్రియ.. తన చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా హోమ్ రెమిడీస్ నే వాడతారట. వాటి కారణంగానే తన చర్మం అందంగా మెరుస్తుందని ఆమె చెబుతున్నారు. శ్రియ ముంబైలో ఖరీదైన ప్రాంతం బాంద్రా (Bandra )లోని కొత్తింట్లోకి మకాం మార్చిందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. (Photo Credit : Instagram)