హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shriya Saran: బ్లాక్ డ్రెస్‌లో శ్రియ అందాల రచ్చ.. ఇది నెక్ట్స్ లెవల్ అంటున్న నెటిజన్స్..

Shriya Saran: బ్లాక్ డ్రెస్‌లో శ్రియ అందాల రచ్చ.. ఇది నెక్ట్స్ లెవల్ అంటున్న నెటిజన్స్..

Shriya Saran | అందాల తార శ్రియ శరణ్ (Shriya Saran) గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.

Top Stories