అదేవిధంగా పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూనే.. సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ వస్తోంది శ్రీయ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను నెటిజన్ల ముందు పెడుతూ మెస్మరైజ్ చేస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ రెట్టింపవుతూ వస్తోంది.