హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shriya Saran : వైట్ డ్రెస్‌లో సిగ్గు మొగ్గలు వేస్తోన్న శ్రియ సరన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Shriya Saran : వైట్ డ్రెస్‌లో సిగ్గు మొగ్గలు వేస్తోన్న శ్రియ సరన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Shriya Saran | అందాల తార శ్రియ శరణ్ (Shriya Saran) గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

Top Stories