టాలీవుడ్ లోకి వచ్చి రావడమే యువతను అట్రాక్ చేసింది శ్రీయ. ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి తన అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ఆ తర్వాత వరుసగా బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అందాల రచ్చ చేస్తోంది.