సినిమాల విషయానికొస్తే.. శ్రియ గతేడాది .. దర్శకత్వంలో , హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. అటు నానా పాటేకర్తో కలిసి ‘తడ్కా’ సినిమాలో మెరిసింది. (Photo Credit : Instagram)
శ్రియ.. తన చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా హోమ్ రెమిడీస్ నే వాడతారట. వాటి కారణంగానే తన చర్మం అందంగా మెరుస్తుందని ఆమె చెబుతున్నారు. శ్రియ ముంబైలో ఖరీదైన ప్రాంతం బాంద్రా (Bandra )లోని కొత్తింట్లోకి మకాం మార్చిందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. (Photo Credit : Instagram)