Shriya: శ్రీయ టాప్ లెస్ ట్రీట్.. ఎద అందాల గేట్లు తెరిచి రచ్చరచ్చ
Shriya: శ్రీయ టాప్ లెస్ ట్రీట్.. ఎద అందాల గేట్లు తెరిచి రచ్చరచ్చ
Shriya Saran Birthday: దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు తెరపై శ్రీయ హంగామా నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తూ తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ. ఆ తర్వాత వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.
2/ 10
హీరోల సంగతి అటుంచితే ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు.. వెళ్తుంటారు. హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ అని మనందరికీ తెలుసు. అయితే అందరిలో డిఫరెంట్ అని రుజువు చేసుకుంటూ స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వచ్చింది శ్రీయ.
3/ 10
దీంతో శ్రీయ సినీ కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగింది. రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసిన అనుభవం ఈ హాట్ బ్యూటీ సొంతం. సినిమాల పరంగా సూపర్ పాపులారిటీ అందుకున్న శ్రీయ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
4/ 10
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు తెరపై శ్రీయ హంగామా నడుస్తోంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ ఆఫర్స్ పట్టేసింది శ్రీయ. ఎంతమంది కొత్త తారలు వచ్చినా, ఎంత గ్లామర్ ఒలకబోసినా తన మార్క్ మాత్రం అలాగే నిలబెట్టుకుంటూ వస్తోంది శ్రీయ శరణ్.
5/ 10
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది శ్రీయ. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
6/ 10
ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది శ్రీయ. ఇలా భర్తతో శ్రీయ పబ్లిక్ రొమాన్స్ చేసిన ఎన్నో ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
7/ 10
సినిమాలు చేయకపోయినప్పటికే సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ వస్తోంది శ్రీయ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను నెటిజన్ల ముందు పెడుతూ మెస్మరైజ్ చేస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ రెట్టింపవుతూ వస్తోంది.
8/ 10
ఈ నేపథ్యంలోనే తాజాగా తన హాట్ పిక్స్ కొన్ని షేర్ చేసి షాకిచ్చింది శ్రీయ. తన పుట్టినరోజు సందర్భంగా బీచ్ లొకేషన్‌కి వెళ్లి టాప్ లెస్ హంగామా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెట్టింట రచ్చ షురూ అయింది.
9/ 10
ఒంటిపై కేవలం పింక్ కలర్ బ్రా ధరించి సముద్రపు ఒడ్డున్న ఆటలాడింది శ్రీయ. అందాలను ఆరబోయడంలో తనకెలాంటి మొహమాటం లేదన్నట్లుగా కెమెరాకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
10/ 10
తన కూతురు రాధాతో కలిసి బీచ్ ఒడ్డున చిల్ అవుతోంది శ్రీయ. పుట్టిన రోజున గ్లామర్ ఒలకబోస్తూ అందాల విందు చేసింది ఈ భామ. వెండితెర బ్యూటిఫుల్ లేడీ శ్రీయను ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.