Shriya saran: లోతైన ఎద అందాలతో...మంటలు రాజేస్తున్న శ్రియ అందాల విందును చూస్తుంటే..

Shriya saran: పెళ్లి చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటున్న శ్రియ ఇలా అప్పుడప్పుడు అభిమానులకు మాత్రం తన గ్లామర్ దర్శనం ఇవ్వడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. అమ్మడు సోషల్ మీడియా వేదికగా ఇలా మంటలు రాజేసి...అభిమానుకలు కనులవిందు చేస్తుంది.